కరోనా కాటుకు ఓ ఉప సర్పంచ్ బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రావు (40).. కొన్ని రోజుల క్రితం కొవిడ్ సోకడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్ను మూశాడు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది చదవండి: కరోనా సోకిన భార్యను హత్యచేసిన భర్త