ETV Bharat / state

దసరా తర్వాత బతుకమ్మ.. ఆ గ్రామ ఆనవాయితీ!

author img

By

Published : Oct 29, 2020, 8:42 PM IST

ఆ గ్రామంలో ఏటా దసరా తర్వాత బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఇదే అక్కడి ఆనవాయితీ మరి. ఇదెక్కడో కాదు... నిజామాబాద్​ జిల్లా ఎడపల్లిలోనే. ఇవాళ ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు.

batukamma celebrations after dasar festival at edapalli in nizamabad
దసరా పండుగ తర్వాత బతుకమ్మ.. ఆ గ్రామ ఆనవాయితీ!

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లిలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం దసరా తర్వాత బతుకమ్మజరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్టు అక్కడి ప్రజలు తెలిపారు. ఆడపడుచులు అందంగా ముస్తాబై... రంగురంగుల పువ్వులతో చేసిన బతుకమ్మలతో గ్రామంలోని హనుమాన్​ ఆలయం ముందు ఆడిపాడారు.

అనంతరం గ్రామ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో బోధన్​ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్​ సతీమణి ఆయేషా ఫాతిమా పాల్గొన్నారు. జడ్పీ వైస్ చైర్​పర్సన్​ రజిత.. ఆమెను శాలువతో సత్కరించారు.

ఇదీ చదవండిః మెల్​బోర్న్​ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.