ETV Bharat / state

బోధన్​ మండలంలో కాంగ్రెస్​ అభ్యర్థి ప్రచారం - బోధన్​

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలంలోని జాడి, చిన్నమావంది, పెద్దమావంది గ్రామాల్లో కాంగ్రెస్​ జడ్పీటీసీ అభ్యర్థి అల్లె లావణ్య ప్రచారం చేశారు.

బోధన్​ మండలంలో కాంగ్రెస్​ అభ్యర్థి ప్రచారం
author img

By

Published : May 4, 2019, 12:24 PM IST

బోధన్​ మండలంలో కాంగ్రెస్​ అభ్యర్థి ప్రచారం

నిజామాబాద్​ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. బోధన్​ మండలంలోని జాడి, చిన్నమావంది, పెద్దమావంది గ్రామాల్లో కాంగ్రెస్​ జడ్పీటీసీ అభ్యర్థి అల్లె లావణ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ఇవీ చూడండి : ఖమ్మంలో తెరాస, కాంగ్రెస్ శ్రేణుల రాళ్లదాడి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.