నిజామాబాద్ కలెక్టరేట్లో భారత రత్న డాక్టర్.బిఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మోదీ 'లాక్డౌన్ 2.0' స్పీచ్ హైలైట్స్