ETV Bharat / state

'కార్పొరేట్​ శక్తులకు నిజామాబాద్ జిల్లాలో చోటు లేదు' - ABVP concern in Nizamabad district

నిజామాబాద్​లో నారాయణ పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డీఈవో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో... డీఈవో స్పందించాలని బర్రెకు వినతిపత్రం అందజేశారు.

ABVB leaders handed over the petition to buffalo in nizamabad district
'కార్పొరేట్​ శక్తులకు నిజామాబాద్ జిల్లాలో చోటు లేదు'
author img

By

Published : Oct 1, 2020, 5:48 PM IST

ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజామాబాద్​లో ఆందోళన చేపట్టారు. నారాయణ పాఠశాలలను రద్దు చేయాలని పలుమార్లు డీఈవో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో... డీఈవో స్పందించాలని బర్రెకు వినతిపత్రం అందజేశారు.

డీఈవోకు ఎన్నిసార్లు చెప్పినా... ఫలితం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఎన్నో వేల మంది అమాయక విద్యార్థుల ప్రాణాలు తీసిన కార్పోరేట్​ మహమ్మారిని నిజామాబాద్ జిల్లా నుంచి తరిమేంత వరకు తమ పోరాటాన్ని సాగిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.