ETV Bharat / state

100 అడుగుల మువ్వన్నెల జెండా - జాతీయ పతాకం

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో 100 అడుగుల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద జాతీయ పతాకంగా నిలిచింది.

100 అడుగుల మువ్వన్నెల జెండా
author img

By

Published : Jun 26, 2019, 3:56 PM IST

Updated : Jun 26, 2019, 5:59 PM IST

ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద జాతీయ పతాకం నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో చూపరులను ఆకట్టుకుంది. జర్నలిస్టు కాలనీకి వెళ్లే మార్గంలో వంద అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు గల మువ్వన్నెల జెండాను ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి ఆవిష్కరించారు. భారీ జాతీయ జెండా ఆవిష్కరణలో వేలాది మంది పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం నింగిలో రెపరెపలాడగానే జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా 13.50 లక్షల వ్యయంతో ఈ జెండాను పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. 45 లక్షల ఖర్చుతో క్లాక్​ టవర్​ను నిర్మించారు. పక్కనే చిన్నపాటి జలపాతం ఏర్పాటు చేశారు.

100 అడుగుల మువ్వన్నెల జెండా

ఇవీ చూడండి: రెండు పడక గదుల ఇళ్ల ఆక్రమణదారుల తరలింపు

Intro:Body:Conclusion:
Last Updated : Jun 26, 2019, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.