ETV Bharat / state

నిర్మల్​లో వాడవాడలా ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

నిర్మల్​లో వాడవాడలా ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 6, 2019, 7:40 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని బస్సు డిపో ఎదుట మహిళా ఉద్యోగులు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడారు.

నిర్మల్​లో వాడవాడలా ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబురాలు

ఇవీ చూడండి: ఆన్​లైన్​ గేమ్​ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య

Intro:TG_ADB_32_06_RTC BATUKAMMA_AVB_TS10033..
ఆర్టీసీ కార్మికుల బతుకమ్మ సంబరాలు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్.టి.సి. కార్మికుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బస్ డిపో ముందు నుండి మహిళా ఉద్యోగులు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన కూడల్లో బతుకమ్మ ఆటపాటలతో అలరించారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.