ETV Bharat / state

ఎమ్మెల్యే రేఖా నాయక్​కు సమ్మె సెగ - TSRTC Employees Strike In Nirmal district

నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజు కొనసాగింది. సమ్మెకు మద్దతు తెలపాలంటూ ఖానాపూర్‌ ఎమ్మెల్యే వాహనాన్ని ఉద్యోగులు అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే రేఖా నాయక్​కు సమ్మె సెగ
author img

By

Published : Oct 21, 2019, 11:37 PM IST

నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె 17వ రోజు ప్రశాంతంగా కొనసాగింది. ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బస్ డిపో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు పట్టుకొని కేసీఆర్​కు, స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపో సమీపంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ వాహనాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే రేఖా నాయక్​కు సమ్మె సెగ

ఇవీ చూడండి: ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.