ETV Bharat / state

తాటిగూడలో కలెక్టర్ పల్లె నిద్ర - కలెక్టర్​

నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మారుమూల గిరిజన గ్రామానికి పల్లెనిద్రకు వెళ్లారు.

The collector's countryside sleep in nirmal
తాటిగూడలో కలెక్టర్ పల్లె నిద్ర
author img

By

Published : Feb 20, 2020, 12:23 PM IST

నిర్మల్ జిల్లా పెంబి మండలం తాటిగూడలోని మారుమాల గ్రామంలో బుధవారం రాత్రి కలెక్టర్​ ముషారఫ్​ అలీ షారుఖీ పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజన ప్రజలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్య, వైద్యం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్​కు దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముషారఫ్​ అలీ హామీ ఇచ్చారు.

తాటిగూడలో కలెక్టర్ పల్లె నిద్ర

ఇదీ చూడండి: ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.