ETV Bharat / state

టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రేఖానాయక్​ - latest news on mla rekha nayak

గత నెల 24న హత్యాచారం, హత్యకు గురైన టేకు లక్ష్మి కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులకు.. పరామర్శించడానికి వస్తారా అంటూ గ్రామస్థులు రేఖానాయక్​ను నిలదీశారు.

Rekhanayak has visited the Teku Lakshmi family
టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రేఖానాయక్​
author img

By

Published : Dec 7, 2019, 3:11 PM IST

నవంబర్​ 24న కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో హత్యాచారం, హత్యకు గురైన నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ మండలం గోసపల్లికి చెందిన టేకు లక్ష్మి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతుంటే... ఇప్పుడు పరామర్శించడానికి వస్తారా అంటూ గ్రామస్థులు రేఖానాయక్​ను నిలదీశారు. ఎమ్మెల్యే గ్రామస్థులను సముదాయించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఊరూరూ తిరుగుతూ.. చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే ఆడవాళ్లకు బయట రక్షణ లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదంటే దిశ నిందితుల మాదిరిగానే ఈ నిందితులనూ శిక్షించాలన్నారు. ఎలాగైనా నిందితులకు శిక్ష పడేలా చేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రేఖానాయక్​

ఇవీ చూడండి: 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీంలో వ్యాజ్యం

Intro:TG_ADB_31_07_MLA NILADEETA_AVB_TS0033
TG_ADB_31a_07_MLA NILADEETA_AVB_TS0033

ఎం ఎల్ ఏ రేఖానాయక్ నిలదీసిన గోసంపల్లి గ్రామస్తులు ..

గత నెల 24 నా అసిఫాబాద్ జిల్లా లో అతి కిరాతకంగా మానభంగం, హత్య గావించబడ్డ టేకు లక్ష్మి కుటుంబాన్ని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసపల్లిలో ఎం ఎల్ ఏ రేఖానాయక్ పరామర్శిచారు. ఘటన జరిగి ఇన్ని రోజులైతే ఇప్పుడు వస్తావా అని గ్రామస్తులు రెఖానాయకను నిలదీశారు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించి టేకు లక్ష్మి కుటుంబాన్నీ అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఊరూరా తిరుగుతూ చిన్న చితక వ్యాపారం చేసుకునే మా ఆడవాలు బైటకు వెల్లలంటేనే భయపడుతున్నారు. ఈ భయం పోవాలంటే ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కకూడదంటే హైదారాబాద్ లో జరిగిన విధంగా దోషులకు శిక్ష వేసి మాకు న్యాయంతో పాటు టేకు లక్ష్మి ఆత్మకు శాంతి చేకూర్చ గలరు అని ఎం ఎల్ ఏ ను వేడుకున్నారు వ టేకు లక్ష్మి కుటుంభ సభ్యులు..Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్
విజువల్స్ FTP ద్వారా వచ్చాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.