ETV Bharat / state

మందకొడిగా నిర్మల్​ ప్రాదేశిక ఎన్నికలు

నిర్మల్ జిల్లాలోని ఆరు మండలాల్లో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.

మందకొడిగా ఎన్నికలు
author img

By

Published : May 10, 2019, 3:18 PM IST

నిర్మల్ జిల్లాలోని 6 మండలాల్లో జరుగుతున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. కలెక్టర్ ప్రశాంతి, జేసి భాస్కర్ రావు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎండల తీవ్రత, కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్లడం వల్ల పోలింగ్ మందకొడిగా కొనసాగింది.

Intro:TG_ADB_32_10_POLING_AVB_G1
TG_ADB_32a_10_POLING_AVB_G1
ప్రశాంతంగా రెండవ విడత పరిషత్ ఎన్నికలు...
నిర్మల్ జిల్లాలోని 6 మాండలాల్లో జరుగుతున్న రెండవ విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శశిధర్ రాజు పూర్తి చర్యలు చేపట్టారు. కలెక్టర్ ప్రశ్శాంతి, జెసి భాస్కర్ రావు, పొలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. మద్యాహ్నం 12 గంటల వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 51.54 శాతం పోలింగ్ నమీదయ్యింది. ఒకవైపు ఎండల తీవ్రత ,మరోవైపు ఉదయం ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో పోలింగ్ మందకొడిగా కొనసాగింది.
బైట్.. శశిధర్ రాజు.. నిర్మల్ ఎస్పీ

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.