ETV Bharat / state

చిట్యాల్​లో పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​ - mission bhageeradha leakage

నిర్మల్​ జిల్లా చిట్యాల సమీపంలో మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలిపోయింది. పైప్​ నుంచి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడి నిర్మల్​- బైంసా ప్రధాన రహదారిపై పడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

చిట్యాల్​లో పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​
author img

By

Published : Aug 5, 2019, 11:47 PM IST

ఇంటింటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్​ భగీరథ పథకంలో నాణ్యతాలోపాలు బయటపడుతూనే ఉన్నాయి. నిర్మల్‌ జిల్లాలోని చిట్యాల్​ మండలంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి వేలాది లీటర్ల తాగునీరు వృథా అయింది. పైప్​లో నుంచి నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతూ నిర్మల్​- బైంసా ప్రధాన రహదారిపై పడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్​ స్తంభించిపోయింది. అనంతరం నీటి సరఫరాను నిలిపివేశారు.

చిట్యాల్​లో పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​

ఇవీ చూడండి: ఒకేసారి 108 పోతరాజుల విన్యాసాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.