ETV Bharat / state

'మహాత్ముడి కలలను చంద్రశేఖరుడు నిజం చేస్తున్నాడు'

గ్రామస్వరాజ్యంపై మహాత్మా గాంధీ కన్న కలలు నిజం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు.

forest minister indrakaran reddy
అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Dec 21, 2019, 12:39 PM IST

అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి

రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి నిర్మల్​ జిల్లాలోని తన సొంత గ్రామం ఎల్లపల్లిలో పర్యటించారు. డంపింగ్​ యార్డును ప్రారంభించి, దానికి అవసరమైన ట్రాక్టర్​ను సర్పంచ్​కు అందజేశారు.

డంపింగ్​ యార్డ్​ ద్వారా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్​ చేయడం వల్ల రైతులకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పల్లెలు పచ్చదనంతో విరజిల్లాలని సూచించారు.

  • ఇవీ చూడండి: అఫ్జల్‌గంజ్‌లో రూ.1.50 కోట్ల నగదు సీజ్‌

Intro:TG_ADB_31_21_MANTRI INDRAKARAN REDDY_AVB_TS10033
గాంధీ కన్న కలలు నిజం చేసే విధానం ప్రభుత్వం కృషి..
---------------------------------------------------------------------
గ్రామ స్వరాజ్యం పై మహాత్మా గాంధీ కన్న కలలు నిజం చేసే ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని అటవీ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లోని తన సొంత గ్రామమైన ఎల్ల పెళ్లి గ్రామంలో మూడు లక్షల 48 వేల తో నిర్మించిన డంపింగ్ యార్డును ప్రారంభించారు. అందుకు అవసరమైన నూతన ట్రాక్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదట తమ సొంత గ్రామంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డంపింగ్ యార్డ్ ద్వారా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్టు చేయడంతో రైతులకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది అని తెలిపారు. ప్రతి గ్రామం పచ్చదనంతో వేదాజిల్లాలని సూచించారు. ప్రతి గ్రామంలో సర్పంచులు కష్టపడి తమ గ్రామాన్ని అభివృద్ధి మార్చుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి పంచాయతీలకు 339 కోట్లు ప్రతినెల కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
బైట్.. ఇంద్రకరణ్ రెడ్డి , రాష్ట్ర మంత్రి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.