ETV Bharat / state

covid vaccine: వ్యాక్సిన్​పై అపోహలు వద్దన్న మంత్రి - వ్యాక్సిన్​పై అపోహలు వద్దు

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని(covid vaccine centre) మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (minister indrakaran reddy) పరిశీలించారు. వ్యాక్సిన్​పై అపోహలు వద్దని మంత్రి ప్రజలకు సూచించారు. పట్టణంలో జరుగుతున్నరోడ్డు అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మంత్రి గమనించారు.

minister indrakaran reddy
covid vaccine: వ్యాక్సిన్​పై అపోహలు వద్దన్న మంత్రి
author img

By

Published : May 28, 2021, 5:16 PM IST

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్(covid vaccine centre)​ను శుక్రవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(minister indrakaran reddy) సందర్శించారు. వ్యాక్సిన్​పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి ప్రజలకు సూచించారు.

నిర్మల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. శివాజీ చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు ఫుట్​పాత్ రోలింగ్, సుందరీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.

రానున్న రోజుల్లో బస్టాండ్ ప్రాంతంలో సమీకృత మార్కెట్​ను నిర్మిస్తున్నామని… అలాగే కంచరోని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరిస్తున్నందుకు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: Lockdown: 5 నిమిషాలు లేటయినందుకు 1000 ఫైన్​.. యువకుడు హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.