ETV Bharat / state

'అన్ని పార్టీలు ఏకమై ఎంఐఎంను ఓడించడానికి చూస్తున్నాయి' - ఎంఐఎం ప్రచార సభ

పుర పాలిక ఎన్నికల్లో అన్ని పార్టీలన్నీ అంతర్గతంగా కుమ్మక్కై ఎంఐఎం పార్టీని ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని  ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ అన్నారు. నిర్మల్​ జిల్లాలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

mim-campaign-in-nirmal
'అన్ని పార్టీలు ఏకమై ఎంఐఎంను ఓడించడానికి చూస్తున్నాయి'
author img

By

Published : Jan 20, 2020, 2:42 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని మజ్లిస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుందన్నారు. ఈ చట్టం ఒక ముస్లింలకే కాదు ప్రజలందరికీ ఇబ్బందులను తెచ్చిపెడుతుందని తెలిపారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాసకి ఎంఐఎం మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు పురపాలక ఎన్నికలలో పార్టీలన్నీ అంతర్గతంగా ఒక్కటై ఎంఐఎం పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తుంన్నాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓవైసీ కోరారు.

'అన్ని పార్టీలు ఏకమై ఎంఐఎంను ఓడించడానికి చూస్తున్నాయి'

ఇవీ చూడండి: షాద్​నగర్​లో చిరుత కలకలం..

Intro:TG_ADB_31_20_MIM NETA SABHA_AVB_TS10033..
పౌరసత్వ చట్టం పేదలకు వ్యతిరేకం..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ..
-----------------------------------------------------------
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు .నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టంపై మజ్లిస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుందని అన్నారు .ఈ చట్టం ఒక ముస్లింలకే కాదు ప్రజలందరికీ ఇబ్బందులను తెచ్చిపెడుతుందని తెలిపారు. 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాస పార్టీ కి ఎంఐఎం మద్దతు తెలిపిందని గుర్తుచేశారు .కానీ ఇప్పుడు పురపాలక ఎన్నికలలో తమ పార్టీకి అందరూ ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో పార్టీలన్నీ అంతర్గతంగా ఒక్కటై ఎంఐఎం పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. అందుకే నిర్మల్ పట్టణంలోని 17 మంది అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.