ETV Bharat / state

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వానికి సహకరించేందుకు వివిధ రంగాల వారు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినీనటులు విరాళాల రూపంలో సీఎం సహాయనిధికి డబ్బులు అందించారు. తాజాగా నిర్మల్​ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, సంస్థలు భారీగా విరాళాలు ప్రకటించారు.

Nirmal District latest news
Nirmal District latest news
author img

By

Published : May 22, 2020, 12:32 PM IST

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కారు చేస్తున్న కృషికి సంఘీభావంగా నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటించారు.

  • ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ. 26 లక్షల 8 వేలు
  • పడిగెల కేదర్ నాథ్ రూ. 9 లక్షలు
  • లక్కిడి జగన్ మోహన్ రావు రూ. 6 లక్షలు
  • కిరాణా అసోసియేషన్ రూ. 6 లక్షల 11 వేలు
  • అన్నపూర్ణ కన్​స్ట్రక్షన్స్​ సాగర్ రావు రూ. 5 లక్షలు
  • జాన్ డీర్ ట్రాక్టర్ షోరూమ్ నార్లపురం రవీందర్ రూ. 5 లక్షలు
  • గౌరిశంకర్ కాంట్రాక్టర్ రూ. 5 లక్షలు
  • రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ. 5 లక్షలు
  • వైష్ణవి కన్​స్ట్రక్షన్స్ అల్లోల మురళిధర్ రెడ్డి రూ. 5 లక్షలు
  • వైన్స్ సిండికేట్ అల్లోల తిరుపతి రెడ్డి రూ. 4 లక్షల 50 వేలు
  • తెలంగాణ అర్చక సంఘం రూ. 3 లక్షల 50 వేలు
  • పైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల అసోసియేషన్ రూ.2 లక్షల 50 వేలు
  • మహేంద్ర ట్రాక్టర్ షోరూం జ్ఞానేశ్వర్ రూ. 2 లక్షలు
  • గోల్డ్ స్మిత్స్, గోల్డ్ షాప్స్ రూ. 2 లక్షలు
  • స్టోన్ క్రర్షర్స్ అల్లోల సురేందర్ రెడ్డి రూ. 2 లక్షలు
  • స్టీల్, సిమెంట్ ఏజెన్సీలు రూ. 1 లక్ష
  • స్టీల్, బ్రాస్ మర్చెంట్స్ రూ. 1 లక్ష
  • సానిటరి షాప్స్ అసోసియేషన్ రూ. 1 లక్ష
  • గ్యాస్ ఏజెన్సీలు రూ. 75 వేలు
  • శ్రీనివాస్ కాంట్రాక్టర్ రూ. 50 వేలు
  • మార్బుల్ షాప్స్ అసోసియేషన్ రూ. 30 వేలు
  • కె. రామకిషన్ రెడ్డి రూ. 15 వేలు

వీటికి సంబంధించిన చెక్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రగతిభవన్​లో అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.