ETV Bharat / state

జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి - జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారిని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనకు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.

జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి
author img

By

Published : Jun 22, 2019, 7:58 PM IST

జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి

ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి కుటుంబ సమేతంగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి కేటాయించిన 50 కోట్ల నిధులను పునరుద్ధరణకు వినియోగించి, త్వరలోనే మాస్టర్​ ప్లాన్​ రూపొందిస్తామని తెలిపారు. నిత్యం వేలమంది భక్తులు దర్శించుకునే అమ్మవారి ఆలయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

జ్ఞాన సరస్వతి సన్నిధిలో కె.వి.రమణాచారి

ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి కుటుంబ సమేతంగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి కేటాయించిన 50 కోట్ల నిధులను పునరుద్ధరణకు వినియోగించి, త్వరలోనే మాస్టర్​ ప్లాన్​ రూపొందిస్తామని తెలిపారు. నిత్యం వేలమంది భక్తులు దర్శించుకునే అమ్మవారి ఆలయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Intro:TG_ADB_60_22_MUDL_AMMAVARINI DARCHUKUNNA KV RAMANACHARY_AVB__C12 note vedios FTP lo pampinchanu sir ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వేదపండితులు ఆలయ అర్చకులు మేళతాళాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు అనంతరం రమణాచారి ఆలయ గర్భగుడిలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు భారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి కేటాయించిన 50 కోట్ల నిధులను ఆలయ పునరుద్ధరణకు వినియోగించి త్వరలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆలయ పనులను పూర్తి చేస్తామని అంతేకాకుండా ఆలయ పరిసరాలను పచ్చదనంతో సుందరికారని చేసి భక్తులకు ఆనందం కలిగేలా క్షేత్రాన్ని అభివృద్ధి పరుస్తానని తెలిపారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుండి నిత్యం భక్తులు అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో వస్తుంటారు ప్రధానంగా తల్లిదండ్రులకు చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరా శ్రీకార పూజలు చేయిస్తే మంచి విద్యతోపాటు మంచి బుద్ధి జ్ఞానం ఉన్నత చదువులతో పాటు మంచి విద్యావంతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం భక్తుల రద్దీ దృష్ట్యా శీఘ్రగతిలో ఆలయాన్ని పునర్ ని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కె.వి రమణ చారి తెలియజేశారు బైట్ తెలంగాణ సలహాదారు కె.వి రమణాచారి


Body:బాసర


Conclusion:బాసర
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.