కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్ యశోద పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట ఉదాసి మఠంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు టీకా వేయించుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు.
'కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలి' - కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట ఉదాసి మఠంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు టీకా వేయించుకున్నారు.
!['కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలి' corona vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:46:59:1619605019-tg-adb-32-28-teekapampini-av-ts10033-28042021153452-2804f-1619604292-92.jpg?imwidth=3840)
corona vaccination