ఇవీ చూడండి: 20 అని రాస్తే మాత్రం మీ పని అయినట్టే... బీ అలర్ట్..!
నిర్మల్లో వైభవంగా అయ్యప్ప పడిపూజ - నిర్మల్
నిర్మల్లో అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది. భక్తి గీతాలు, భజనలతో ఆలయం కనువిందుగా మారింది.
నిర్మల్లో వైభవంగా అయ్యప్ప పడిపూజ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవిమాత ఆలయంలో ధర్మశాస్త అయ్యప్ప సన్నిదానం విఘ్నేశ్వర గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. గణపతి, సుబ్రమణ్య స్వామి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పడి పూజలో స్వాముల భక్తి గీతాలు, భజన స్థానికులను ఆకట్టుకున్నాయి. అయ్యప్పకు చేసిన అభిషేకం స్వాములకు, భక్తులకు కనువిందు కలిగించింది.
ఇవీ చూడండి: 20 అని రాస్తే మాత్రం మీ పని అయినట్టే... బీ అలర్ట్..!
Intro:TG_ADB_34_01_AYYAPPA PADI POOJA_AV_TS10033
వైభవంగా అయ్యప్ప పడిపూజ..
కనువిందు చేసిన స్వామివారి అభిషేకం..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వసవీమాత ఆలయంలో ధర్మశాస్త్ర అయ్యప్ప సన్నిదానం విఘ్నేశ్వర గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. గణపతి, శుభ్రమన్య స్వామి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పడి పూజలో స్వాముల భక్తి గీతాలు, భజన స్థానికులను ఆకట్టుకున్నాయి. అయ్యప్పకు చేసిన అభిషేకం స్వాములకు, భక్తులకు కమువిందు చెందింది..Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్