ETV Bharat / state

కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం - అయ్యప్ప విగ్రహంతో శోభాయాత్ర

నిర్మల్​లో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీలు, స్వాముల నృత్యాలతో రథయాత్ర కన్నుల పండువగా సాగింది.

కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం
కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం
author img

By

Published : Nov 30, 2019, 1:58 PM IST

కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రం అయ్యప్ప నామ స్మరణతో మార్మోగింది. పట్టణంలోని మల్లన్న గుట్ట వద్ద ఉన్న అయ్యప్ప ఆలయంలో ఆరట్టు ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భజనలు, అయ్యప్ప నామ స్మరణలు, స్వాములు నృత్యాలతో ఈ రథయాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు మంగళ హారతులతో ఆరట్టు ఉత్సవానికి స్వాగతం పలికారు. కానుకలు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:TG_ADB_31_30_AYYAPPA_ARATTU_AV_TS10033
అయ్యప్ప నామ స్మరణతో మారుమ్రోగిన నిర్మల్ పట్టణం..
కన్నుల పండుగగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం..
_______________________________________
నిర్మల్ జిల్లా కేంద్రం అయ్యప్ప నామ స్మరణతో మార్మోగింది. పట్టణంలోని మల్లన్న గుట్ట అయ్యప్ప ఆలయ ఆరట్టు ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పుర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు .ఈ శోభాయాత్రలో బాజా భజంత్రీలు, అయ్యప్ప నామ స్మరణతో భజనలతో, స్వాములు నృత్యాలు చేస్తూ ఈ రథయాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు మంగళ హారతులతో ఆరాట్టు ఉత్సవానికి స్వాగతం పలికి కానుకలు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.