ETV Bharat / state

ఖానాపూర్ నియోజకవర్గంలో 258 నామపత్రాలు దాఖలు - nirmal district news today

సహకార సంఘాల నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగిసింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని 7 సహకార సంఘాలకు మొత్తం 258 మంది అభ్యర్థులు నామ పత్రాలను దాఖలు చేశారు.

258 nomination papers filed in Khanapur constituency nirmal district
ఖానాపూర్ నియోజకవర్గంలో 258 నామపత్రాలు దాఖలు
author img

By

Published : Feb 9, 2020, 11:18 AM IST

ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో నిర్మల్​ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని 7 సహకార సంఘాల నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారంతో గడువు ముగిసే సరికి మొత్తం 258 మంది అభ్యర్థులు నామ పత్రాలను దాఖలు చేశారు.

ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరులో 25, చింతగూడలో 31, సత్తెనపల్లిలో 34, ఇంద్రవెల్లిలో 17, కడెంలో 57, ఖానాపూర్​లో 43 మంది సభ్యులు నామినేషన్లు వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల పర్వం ముగిసిందని ఈ నెల 15న పోలింగ్​కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సహకార సంఘం అధికారులు తెలిపారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో 258 నామపత్రాలు దాఖలు

ఇదీ చూడండి : రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.