ETV Bharat / state

ఖానాపూర్ స్టేజ్-2 ద్వారా నీటి విడుదల

ఇన్నాళ్లు నీరు లేక బోసిపోయిన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్​లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ఖానాపూర్​ స్టేజ్​-2 ద్వారా బీమా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.

నీటి విడుదల
author img

By

Published : Jul 30, 2019, 10:35 PM IST

మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి ఖానాపూర్​ స్టేజ్​-2 ద్వారా బీమా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద కొనసాగుతుండడం వల్ల దిగువ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పెరుగుతోంది. రెండు నెలలుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు నీటి విడుదలతో ఆనందం వ్యక్తం చేశారు.

ఖానాపూర్ స్టేజ్-2 ద్వారా నీటి విడుదల

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

Intro:Tg_mbnr_09_30_sangambanda_bhimaku_neetini_vidudala_av_TS10092
ఇన్నాళ్లు నీరు లేక బోసిపోయిన జలాశయాలు ఇప్పుడు జలకళను సంతరించుకోపోతున్నాయి.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని ఖానాపూర్ స్టేజ్-2 ద్వారా సంగంబండ భీమా ప్రాజెక్టు మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్రెడ్డి నీటిని విడుదల చేశారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటి విడుదల కొనసాగుతోంది. సంగంబండ బీమాకు నీటిని విడుదల చేయడానికి సాగునీటి శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోగా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్రెడ్డి పూజలు నిర్వహించి, టెంకాయ కొట్టి సంగంబండ భీమా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసారు. నియోజకవర్గంలో నీ సాగు చేసిన రైతులను గట్టెక్కించాయి. గడిచిన రెండు మాసాలుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇవి మంచి అదును కల్పించాయి ప్రధానంగా గా కంది జొన్న మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసిన రైతులకు మేలు చేకూర్చాయి.

Conclusion:ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్రెడ్డి,జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు సుచరిత రెడ్డి,నర్వ జెడ్పిటిసి జ్యోతి, మక్తల్ ఎంపిపి వనజ, తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.