ETV Bharat / state

నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణం

కొత్తగా ఏర్పడిన జిల్లా నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్​ దంపతులు పాల్గొన్నారు. 12 రాశుల వారి రాశిఫలాలను శాంతానంద పురోహిత్​ వివరించారు.

author img

By

Published : Apr 6, 2019, 8:33 PM IST

నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణం

నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్​.వెంకట రావు దంపతులు హాజరయ్యారు. కష్ట కాలంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని పాలనాధికారి ఆకాంక్షించారు. వికారి నామ సంవత్సరంలో 12 రాశుల వారి శుభాశుభ ఫలితాలను శాంతానంద పురోహిత్​ పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం ఉగాది పచ్చడి పంచారు. నారాయణపేట జిల్లా ఏర్పడిన తర్వాత అధికారికంగా జరిగిన ఈ కార్యక్రమం వల్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

నారాయణపేటలో ఉగాది పంచాంగ శ్రవణం

ఇవీ చూడండి: 'ఉగాది మార్పు... రాష్ట్రం నుంచే మొదలవ్వాలి'

Intro:Tg_Mbnr_04_06_Panchanga_Shravanam_AV_C1
Contributor :- J.Venkatesh ,( Narayana pet).
Centre:- Mahabub agar

(. ). నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు నామ సంవత్సరం సంవత్సరం 12 రాశులవారికి వారి రాశుల ప్రకారం వారి శుభాశుభ ఫలితాలను శాంతానంద్ పురోహీత్ పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం ప్రాసాద , పచ్ఛడి వితరణ చేశారు. నారాయణపేట జిల్లా ఏర్పడిన తరువాత అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించినందున స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Body:నారాయణపేట రెవెన్యూ సమావేశ మందిరంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు

Conclusion:నారాయణపేట జిల్లా రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు ప్రసాద వితరణ అందించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.