ETV Bharat / state

'తల్లిదండ్రుల చెంతకు పిల్లల ప్రయాణం' - childrens

ఉపాధి లేక ముంబయి వెళ్లడం ఇక్కడి వారికి పరిపాటి... పిల్లలు ఒక చోట తల్లిదండ్రులు మరోచోట... కన్నవారికి దూరంగా చిన్నారులు... ఇది నారాయణపేట జిల్లాలోని వలస కూలీల కథ. వేసవి రావడం వల్ల తల్లిదండ్రుల చెంతకు వెళ్లేందుకు పిల్లలు ప్రయాణమవుతున్నారు.

బస్సులో పిల్లలు
author img

By

Published : Apr 18, 2019, 7:11 AM IST

Updated : Apr 18, 2019, 7:26 AM IST

నారాయణపేట-ముంబయి బస్సులో ఉన్న ఈ చిన్నారులు విహారయాత్రకు బయలుదేరారు అనుకుంటే పొరపాటే... ఎందుకంటే పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున వలస వెళ్లిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

'తల్లిదండ్రుల చెంతకు పిల్లల ప్రయాణం'

వేసవి వచ్చిందంటే చాలు

నారాయణపేట జిల్లా నుంచి కోయిలకొండ, ధన్వాడ, నారాయణపేట, మద్దూర్, కోస్గి మండలాల ప్రజలు ఉపాధి కోసం ముంబయికి వలస పోవడం ఇక్కడ మామూలే. వారి పిల్లలు మాత్రం ఇంటి దగ్గరే అమ్మమ్మ, నాయనమ్మ వద్ద ఉండి చదువుకుంటారు. వేసవి వచ్చిందంటే చాలు చిన్నారులు ముంబయికి తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. నారాయణపేట డిపో నుంచి గత మూడు రోజులుగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహరాష్ట్రకు ప్రయాణమవుతున్నారు.

ఇవీ చూడండి: భారత్​ భేరి: 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్​' దేశీ స్టైల్

Intro:Tg_Mbnr_11_17_Mumbay_Batapattina_Valasa_Pellalu_AV_C1

Contributor :-. J .Venkatesh (.Narayanapet ).
Centre:- Mahabubnagar

(. ). నారాయణపేట జిల్లా నుండి ఇ ముంబాయి ముంబై కి బయల్దేరా బస్సులో లో బస్సులో ఉన్న ఈ చిన్నారులు ఎక్కడో విహారయాత్రకు బయల్దేరిన అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే వీరు వేసవికాలం సెలవులు ఉన్నందున వారి తల్లిదండ్రుల దగ్గర కి ప్రయాణం సిద్ధమయ్యారు నారాయణపేట జిల్లా నుండి కోయిలకొండ ధన్వాడ నారాయణపేట మద్దూర్ kosgi ఇలా వచ్చింది ప్రజలు ఇక్కడ ఉపాధి లేక ముంబై వలస పోవడం ఇక్కడే మామూలే అయితే ప్రతి ఏటా రెండుసార్లు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పోతుంటారు కానీ విద్యార్థులు మాత్రం ఇంటి అమ్మమ్మ అ నాయనమ్మ దగ్గర అ ఉంటూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని కాలం గడుపుతుంటారు మధ్యలో స్కూలు ఒకటి రెండు రోజులు సెలవు ఆ విద్యార్థులకు ఇంటి దగ్గర ఫోన్ చేసేందుకు సైతం వండిపెట్టేవారు వండి పెట్టే వారు కూడా ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఎందుకు అంటే ఇక్కడ అందరూ వలస వెళ్లేవారు ఎక్కువ కాబట్టి ఈ వేసవి వచ్చిందంటే చాలు చిన్నారులు ముంబాయి కి తమ తల్లిదండ్రులకు వెళ్లేందుకు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చారు నారాయణపేట డిపో నుండి గత మూడు రోజుల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముంబాయి బస్సులో వెళ్లడం కనిపిస్తుంది ఇది ప్రత్యేకంగా తీయడం జరిగింది

Body:ముంబాయి బస్సులో ఈ చిన్నారులు ఎంతో సంతోషంగా తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ వేసవి సెలవులు మొత్తం అక్కడే గడిపేందుకు ఈ చిన్నారులు మక్కువ చూపుతున్నారు వీరంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారే

Conclusion:నారాయణపేట జిల్లా నుండి ముంబై వెళ్లే బస్సు ఉ చిన్నారులతో కిటకిటలాడుతోంది ఒకప్పుడు ఈ బస్సులో అందరూ వలస వెళ్లేవారు కిక్కిరిసి వెళ్లేవారు వేసవి సెలవులు కావడంతో పాఠశాలకు సెలవు విద్యార్థులు ఎంతో ఆనందంతో తమ తల్లిదండ్రుల దగ్గరకు మంచి దుస్తులు ధరించి ఆనందంతో వెళ్తున్నారు
Last Updated : Apr 18, 2019, 7:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.