ETV Bharat / state

శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో 348వ ఆరాధనోత్సవాలు

author img

By

Published : Aug 17, 2019, 7:45 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్‌లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో 348వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి.

శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో 348వ ఆరాధనోత్సవాలు

నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్థానిక బ్రాహ్మణవాడిలో కొలువుదీరిన కలియుగ కల్పతరువు శ్రీ రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవ ,పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, మహా నైవేద్యం సమర్పించారు .పల్లకి సేవ భక్తి శ్రద్ధల మధ్య భజనలు చేస్తూ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో 348వ ఆరాధనోత్సవాలు

ఇవీ చూడండి: భార్య కాపురానికి రావడంలేదని ట్యాంక్​పై నుంచి దూకిన భర్త

Tg_mbnr_08_17_Raghavendra_aaradana_av_Ts10092 Cotributor : Ravindar reddy Center : Makthal ( ) భక్తిశ్రద్ధలతో శ్రీ రాఘవేంద్ర స్వామి 348 వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్థానిక బ్రహ్మన్ వాడి లో కొలువుదీరిన కలియుగ కల్పతరువు శ్రీ రాఘవేంద్ర స్వామి 348 వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవ ,పంచామృతాభిషేకం ,పుష్పాలంకరణ ,మహా నైవేద్యం సమర్పించారు .పల్లకి సేవ భక్తి శ్రద్దల మధ్య భజనలు చేస్తూ నిర్వహించారు.భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించి అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు. 9959999069,మక్థల్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.