నల్గొండ జిల్లా జడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా లాంటి విష జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్త పడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సూచించారు.
ఇదీ చదవండిః విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస