ETV Bharat / state

సాగర్​ ఎడమ కాలువకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల

author img

By

Published : Dec 20, 2019, 10:09 PM IST

Updated : Dec 20, 2019, 10:24 PM IST

నాగార్జునసాగర్​ ఎడమ కాలువ నుంచి యాసంగి ఆయకట్టుకు మంత్రి జగదీశ్​రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆన్​ ఆఫ్​ పద్ధతి ద్వారా ఏప్రిల్​ వరకు నీటిని అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

WATER RELEASED FROM NAGARJUNA SAGAR LEFT CANAL
WATER RELEASED FROM NAGARJUNA SAGAR LEFT CANAL

యాసంగి పంట కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి విడుదల చేశారు. సాగర్ ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో ఏప్రిల్ వరకు నీటిని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సాగు నీటిని రైతులు చాలా పొదుపుగా వాడుకోవాలని కోరారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎవరి వాటా మేరకు వారు సాగర జలాలను వాడుకుంటామని తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల వల్ల పంట దిగుబడి పెరిగిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అవసరం అనుకుంటే నీటి విడుదలను కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

సాగర్​ ఎడమ కాలువకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల

ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

Intro:Tg_nlg_51_20_ sagar_left_canel_mantri_water_relese_ab_ts10064
గార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కు రబీ పంట కోసం 1000 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేసిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, నల్గొండజిల్లా ఎమ్మెల్యేలు సాగర్ ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్దతి లో అంటే 9 రోజులు నీటి విడుదల 6 రోజు నీటి విడుదల ఉండదు, ఈ రబీ సాగుకు నీరు విడుదల ఏప్రిల్ నెల వరకు కొనసాగుతుంది అని ఇరిగేషన్అధికారులు అంటున్నారు ఇంకా అవరసం అనుకుంటే నీటి విడుదలను కొనసాగిస్తామని అంటున్నారు. సాగు నీరు రైతులు చాలా పొదుపుగా వాడుకోవాలి అని ఈ సందర్భంగా మంత్రి రైతులను కోరారు, రెండు తెలుగు రాష్ట్రాలు వారి వాటా మేరకు మాత్రమే సాగర్ జలాశయం నీటిని వాడుకుంటాం తప్ప అందులో నీరు ఉందని నీటిని వృధా చేయవద్దు అని మంత్రి అన్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీటి విడుదల వల్ల రైతులకు పంటల దిగుబడి కూడా పెరిగింది అని మంత్రి సంతోషంవ్యక్తంచేశారు.
బైట్: జగదీశ్ రెడ్డి, మంత్రి
బైట్: నర్శింహ, సిఈ,Body:VConclusion:B
Last Updated : Dec 20, 2019, 10:24 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.