ETV Bharat / state

నకిరేకల్​ గురుకులంలో సాటిలైట్​ లెర్నింగ్​ సెంటర్​ - నల్గొండ జిల్లా నకిరేకల్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల

నల్గొండ జిల్లా నకిరేకల్​ గురుకులంలో సాటిలైట్​ లెర్నింగ్​ సెంటర్​ను గురుకులాల కార్యదర్శి ప్రవీణ్​ కుమార్​, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.

నకిరేకల్​ గురుకులంలో సాటిలైట్​ లెర్నింగ్​ సెంటర్​
author img

By

Published : Nov 25, 2019, 3:32 PM IST

నకిరేకల్​ గురుకులంలో సాటిలైట్​ లెర్నింగ్​ సెంటర్​
నల్గొండ జిల్లా నకిరేకల్​లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాటిలైట్ లెర్నింగ్ సెంటర్​ను గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.
నకిరేకల్ గురుకులంలోని ఉచిత ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలకు అనుబంధంగా డే కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు.

ఆరు సంవత్సరాలలోపు పిల్లలను ఈ కేంద్రంలో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు.

ఇవీచూడండి: 'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.