ETV Bharat / state

నల్గొండ కలెక్టరేట్​ మట్టడికి యత్నం.. కార్మికుల అరెస్ట్​

author img

By

Published : Nov 27, 2019, 7:25 PM IST

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముట్టడి తలపెట్టింది. ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులను, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

rtc-workers-protest-at-nalgonda-collectrate
నల్గొండ కలెక్టరేట్​ మట్టడికి యత్నం.. కార్మికుల అరెస్ట్​

సమ్మె విరమించి విధుల్లో చేరుతామంటున్న తమపై ప్రభుత్వం కనికరం చూపడం లేదంటూ ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు నల్గొండ కలెక్టరేట్​ మట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని సీపీఎం నాయకులను, కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులు మానుకుని తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్​ చేశారు.

నల్గొండ కలెక్టరేట్​ మట్టడికి యత్నం.. కార్మికుల అరెస్ట్​

ఇదీ చూడండి: 'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'

Intro: ఆర్టీసీ కార్మికుల ను విధుల్లోకి తీసుకోవాలని ఈ రోజు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి తలపెట్టింది.నల్గొండ పట్టణంలో ని కలెక్టరేట్ ముందు సీపీఎం పార్టీ ధర్నా చెప్పట్టడంతో ఈ ధర్నా లో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొనటం జరిగింది. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న కార్మికులను, సీపీఎం పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ తరలించారు. కార్మికులం సమ్మెవిరమించి విధులలో చేరుతామన్న కనికరించడంలేదని అక్రమ అరెస్టులు చేయడం కేసీఆర్ గారికి మంచిది కాదని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ర్టా ఏర్పాటు కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయలేదా అని ప్రశ్నించారు. దయచేసి ఇప్పుడైనా మాతో చర్చలు జరిపి విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరిగింది.

బైట్.....ఆర్టీసీ కార్మికుడు( నల్గొండ)

Body:,,

Conclusion:950294640
బి.మధు
నల్గొండ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.