ETV Bharat / state

మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం - polling Arrangements in Nalgonda district

నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సందర్శించారు.

మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం
author img

By

Published : May 13, 2019, 6:39 PM IST

నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని చండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. పోలింగ్ సామాగ్రిని విధులు నిర్వహించే సిబ్బందికి అధికారులు అందజేశారు. ఈ పోలింగ్ పంపిణీ కేంద్రాలను జిల్లా పాలానాధికారి గౌరవ్ ఉప్పల్ సందర్శించారు. రేపు జరిగే ఎన్నికల్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు.

మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం

ఇవీ చూడండి: వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు

Intro:TG_NLG_111_13_Polling_saamaagri_Pampini_Av_C16

రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కు సంబంధించిన పోలింగ్ సామాగ్రి ని చండూర్ మండల కేంద్రం లో ని భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని విధులు నిర్వహించే అధికారులకు అందజేసిన తర్వాత వారు పోలింగ్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకొని వారి వారి పోలింగ్ కేంద్రాల కు వారికి ఏర్పాటు చేసిన వాహనాలలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా పాలానాధికారి గౌరవ్ ఉప్పల్ సందర్శించి రేపు జరిగే పొలింగ్ లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చేసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు.

Body:మునుగోడు నియోజకవర్గం

Conclusion:పరమేష్ బొల్లం
9966816056

For All Latest Updates

TAGGED:

polling
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.