ఇంటింటికీ అందించే మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి అధికారులకు సూచించారు. వీలైతే ఏజన్సీలను మార్చయినా... పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు: కె. లక్ష్మణ్