ETV Bharat / state

'భారీ మెజార్టీతో గెలిపించండి' - KTR

పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

'భారీ మెజార్టీతో గెలిపించండి'
author img

By

Published : Mar 16, 2019, 4:53 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గులాబీ దళాన్ని గెలిపించాలని నల్గొండ జిల్లా వాసులను కోరారు మంత్రి జగదీశ్ రెడ్డి. అప్పుడే జిల్లాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిపై ఇదే నల్గొండ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటిస్తే... ఇప్పడు కేటీఆర్​ దగ్గర మాట తీసుకోవాలని సూచించారు.

'భారీ మెజార్టీతో గెలిపించండి'

ఇవీ చదవండి:పేదలకు ఏమైనా లాభం ఉందా?: రేవంత్

Intro:Tg_wgl_21_16_ssc_exams_av_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) మహబూబాబాద్ జిల్లాలో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాలలో 10617 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉన్నా, 8 గంటల వరకే విద్యార్థులంతా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.మొదటి రోజు పరీక్ష కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొని పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించి, 144 సెక్షన్ ను విధించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.దూరం లో ఉన్న పరీక్షా కేంద్రాల కు మహబూబాబాద్ టౌన్ పోలిసులు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు.

Body:విద్యార్థులంతా తమ తల్లిదండ్రులతో 8 గంటల వరకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.