ETV Bharat / state

'పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వం'

నల్గొండ జిల్లాలో గొట్టిముక్కల జలాశయం నిర్మాణ పనులను లింగన్నబావి గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వమని తేల్చిచెప్పారు.

author img

By

Published : May 20, 2019, 5:34 PM IST

'నష్టపరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వం'
'పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వం'

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల జలాశయం నిర్మాణ పనులను లింగన్నబావి గ్రామస్థులు అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఆరోపించారు. రెండు నెలల క్రితం అధికారులు ఈనెల 17న పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. అయినా నేటికి ఎటువంటి స్పందన లేదని వాపోయారు. పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వమని గ్రామస్థులు తేల్చిచెప్పారు. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములను కోల్పోతున్నామిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇవీచూడండి: ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు

Intro:TG_NLG_31_20_PROJECT_WORKS_ADAGINTHA_AV_C6 అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా ఫోన్:8008016365

Body:నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల జలాశయం పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు.లింగన్నబావి గ్రామానికి చెందిన రైతులు,గ్రామస్తులు ప్రాజెక్ట్ లో తమ భూములను,ఇళ్లను కోల్పోతున్నామని ప్రభుత్వం మొదటి నుంచి తమ పట్ల మొండి వైఖరి చూపుతుందని నాలుగేళ్లుగా నష్టపరిహారం ఇస్తామంటూ తమను మోసం చేసిందని చెప్పారు.రెండు నెలల క్రిందట అధికారులు, జలాశయ కాంట్రాక్ట్ ఈనెల 17 తేదీన తమ నష్టపరిహారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.అయిన నేటి వరకు కూడా వారి ఎటువంటి స్పందన లేకపోవడంతో ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.ప్రభుత్వం తమ నష్టపరిహారం చెల్లించాకే పనులు మొదలు పెట్టాలని అప్పటివరకు పనులు జరగనివబోమని ధర్నాను కొనసాగిస్తామని చెప్పారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.