బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్... ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నల్గొండలో పర్యటించనున్న ఆయన పురపాలిక అభివృద్ధిపైన సమీక్షిస్తారు. వ్యవసాయ మార్కెట్ గోదాం ప్రాంగణంలో మూడో విడత బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున మహిళలు తరలించేందుకు స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. జిల్లా పరిధిలోని పురపాలికల అభివృద్ధిపై సమీక్ష చేపడతారు.
ఇదీ చూడండి: పరామర్శించడానికి వచ్చి పరలోకాలకు..