నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విద్యార్థి మృతికి ప్రేమ విఫలమే కారణమని తోటి విద్యార్థులు తెలిపారు. మృతుడు గుంటూరుకు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు.
ఇవీచూడండి: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్యాయత్నం