నల్గొండ జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంతంతమాత్రంగానే జరుపుకుంటున్నారు. రంగుల పండుగపై కరోనా వైరస్ ప్రభావం పడింది. రోడ్లన్నీ ఖాళీగా ఉండి.. అసలు పండుగ వాతావరణమే కనిపించట్లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పలు చోట్ల చిన్నారులు మాత్రం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. పిచికారి చేసుకుంటూ కేరింతలు కొట్టారు.
ఇదీ చూడండి: మారుతీరావు అంత్యక్రియలకు అమృత దూరం...!