హజీపూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మర్రి శ్రీనివాస్ రెడ్డి కేసు నల్గొండ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసు పరిశీలనలో భాగంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మంగళవారం హాజరయ్యారు. మర్రి శ్రీనివాస్ రెడ్డి హాజీపూర్ వరుస హత్యకేసులలో కీలక నిందితుడిగా ఉన్నాడు.
ఇదీ చూడండి : వెంటాడుతున్న కబ్జాదారులు.. పోలీసులే న్యాయం చేయాలి!