నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేపట్టడంపై.. పశు వైద్యాధికారి శశికళను.. నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జానయ్య నిలదీశారు. తమకు చెప్పకుండా ఎలా పంపిణీ చేశారంటూ.. ఫైర్ అయ్యారు.
ఇదీ చదవండి: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు