ETV Bharat / state

ప్రమాదవశాత్తు కూడిన గోడ.. మహిళకు గాయాలు - గోడకూలి మహిళకు గాయాలు

చిట్యాల మండలంలో మంచినీటి పైప్​లైన్​ కోసం గుంత తీస్తుండగా గోడ కూలింది. ఈ ఘటనలో పంచాయతీ మహిళా సిబ్బందికి గాయాలయ్యాయి.

గోడకూలి మహిళకు గాయాలు
author img

By

Published : Sep 14, 2019, 2:57 PM IST

Updated : Sep 14, 2019, 11:44 PM IST

గోడకూలి మహిళకు గాయాలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మంచినీటి పైప్​లైన్ కోసం గుంత తీస్తుండగా గోడ కూలి పంచాయతీ సిబ్బందిలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న గోడ కూలింది. అక్కడ పని చేస్తున్న మహిళా సిబ్బంది నడుము లోతు వరకు శిథిలాల్లో చిక్కుకుంది. స్థానికులు గమనించి జేసీబీ సహాయంతో స్వరూపను బయటకు తీశారు. అనంతరం నార్కట్​పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

Intro:కోదాడ వద్ద రోడ్డు ప్రమాదం...ఆటోను ఓవర్ టెక్ చేయబోయి ప్రమాదం....

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి దగ్గరలో ఉన్న మై హోం సిమెంట్ వద్ద కందిబండ నుంచి కోదాడకి వస్తున్న ఆటోను మేళ్లచెరువు నుంచి కోదాడకి వస్తున్నా కారు వెనకనుంచి ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.మేళ్లచెరువు నుంచి వస్తున్న కారు మై హోం సిమెంట్ దగ్గరకు రాగానే ఆటోను ఓవర్టేక్ చేయబోయి ముందు వస్తున్న స్కూటర్ను తప్పించబోయి ఆటోను ఢీకొట్టినట్లు ఆటోడ్రైవర్ తెలిపారు. గాయపడిన వారిలో కోదాడ పట్టణానికి వివిధ పనుల మీద వస్తున్నట్లు తెలుస్తుంది. వీరంతా వేర్వేరు ప్రాంతాలలో ఆటో ఎక్కినట్టు తెలిపారు. కోదాడకు చెందిన వృద్ధుని పరిస్థితి విషమంగా ఉంది..బైట్

1బైట్::ఆటో డ్రైవర్....

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
Last Updated : Sep 14, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.