ETV Bharat / state

సాగర్​కు వచ్చే ఇన్​ఫ్లోలో హెచ్చుతగ్గులు

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్​కు వస్తున్న వరదలో భారీస్థాయిలో హెచ్చుతగ్గులుంటోంది. మొత్తం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

ఇన్​ఫ్లోలో హెచ్చుతగ్గులు
author img

By

Published : Aug 18, 2019, 5:04 PM IST

నాగార్జునసాగర్​కు వస్తున్న ఇన్​ఫ్లోలో స్వల్ప వ్యవధిలోనే భారీ స్థాయిలో హెచ్చుతగ్గులుంటోంది. ఉదయం 5 లక్షల 25వేల క్యూసెక్కుల వరద నుంచి... మధ్యాహ్నం వరకు 2 లక్షల 78 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. 2 గంటల సమయానికి 5 లక్షల 66 వేల క్యూసెక్కులకు చేరుకుంది. మొత్తం 26 క్రస్ట్ గేట్ల ద్వారా గత ఏడు రోజులుగా నిరంతరాయంగా జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 312 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం గల సాగర్​లో 301 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... 586 అడుగుల నిల్వ ఉంది.

ఇన్​ఫ్లోలో హెచ్చుతగ్గులు

ఇదీ చూడండి- గాంధీ-150: అక్షర సైనికుడిగా మహాత్ముడి ముద్ర

TG_NLG_01_18_Sagar_Water_AV_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan నోట్: TG_NLG_51_18, TG_NLG_52_18 ఫైళ్లలోని ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో భారీగా తగ్గింది. నిన్న రాత్రి ఏడున్నర లక్షల క్యూసెక్కులు రాగా... ఇవాళ ఉదయానికి 5 లక్షల 25 వేలకు, మధ్యాహ్నానికి 2 లక్ష 78 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. 312 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం గల సాగర్లో... 301 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 586 అడుగుల మేర నిల్వ చేస్తున్నారు. ................Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.