కార్తిక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త - అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్టీసీ | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 6 November 2024
Latest Telangana News - Wed Nov 06 2024 తెలంగాణ లైవ్ వార్తలు- అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త - 3 రోజుల టూర్ ప్లాన్‌తో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Published : Nov 6, 2024, 8:45 AM IST
|Updated : Nov 6, 2024, 10:54 PM IST
అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త - 3 రోజుల టూర్ ప్లాన్‌తో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
బీ అలర్ట్ - ఆ 25 రకాల సైబర్ నేరాలే రిపీటెడ్‌గా జరుగుతున్నాయట
హైదరాబాద్‌లో వార్షిక సైబర్ సెక్యురిటీ సమ్మిట్ - సైబర్ నేరాల్లో 25 రకాల నేరాలే ఎక్కువగా జరుగుతున్నాయన్న సీపీ సీవీ ఆనంద్ | Read More
వైఎస్సార్సీపీ కార్యకర్తను వదిలేసిన ఘటనలో యాక్షన్ మొదలైంది - కడప ఎస్పీ బదిలీ, సీఐ సస్పెండ్
వైఎస్సార్సీపీ నేత వర్రా రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు విడిచిపెట్టడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం - కడప జిల్లా ఎస్పీ బదిలీ కాగా సీఐ సస్పెండ్ - రవీంద్రారెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు | Read More
లెక్కలతో లెక్కకు మించిన కొత్త కెరియర్లు - గణితంతో మిళితమైతే ఎన్నో అవకాశాలు !
ఏఐ, డేటా సంబంధిత విభాగాల్లో జాబ్స్ ఉండగా కొత్తగా గణితంతో మిళితమై అవకాశాలు తెరుస్తున్నాయి కొన్ని కెరియర్లు - అల్గారిథమిక్ ట్రేడర్, అటానమస్ వెహికల్ సిస్టమ్ అనలిస్ట్ వంటి లెక్కకు మించి కొత్త కెరియర్లు | Read More
మందు బాబులకు బ్యాడ్‌న్యూస్ - తెలంగాణలో నిలిచిపోయిన మద్యం సరఫరా
రాష్ట్రంలో నిలిచిపోయిన మద్యం సరఫరా - సర్వర్ స్తంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన మద్యం సరఫరాకు బ్రేకులు - డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి | Read More
'గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకండి, అవి కనిపిస్తే 100కు కాల్ చేయండి' - స్టూడెంట్స్‌కు సీఎం అడ్వైజ్
డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పిన గురుకుల విద్యార్థులు - ఈనెల 14న రెండో విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేస్తామన్న ముఖ్యమంత్రి | Read More
'గ్రూప్-2 ప్రధాన పరీక్ష వాయిదా తప్పదా?' - అభ్యర్థుల విజ్ఞప్తికి ఏపీపీఎస్సీ స్పందన చూడండి
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల వినతి - మరో 30 రోజులు గడువు పెంచాలని కోరుతూ విజ్ఞప్తి | Read More
ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ మీదే!
మీ పిల్లలు ఎంత చదివినా గుర్తుండటం లేదా? - అసలు మర్చిపోవడానికి కారణాలేంటి? - ఏవిధంగా చదివితే ఎక్కువకాలం గుర్తుంచుకోవచ్చు. | Read More
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదల
2011లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసు - పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి - సూరిని తుపాకీతో కాల్చి చంపిన భాను కిరణ్ | Read More
అమెరికా ఉపాధ్యక్షుడు మన తెలుగు వాడే అని తెలుసా !
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా - రిపబ్లిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే - ఆయన భార్య ఉషా తెలుగు సంతతి మహిళ | Read More
ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే - ఆ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచన
జిల్లాల్లో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే - వివరాలను సేకరించిన అధికారులు - క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను పరిశీలించిన పలు జిల్లాల కలెక్టర్లు | Read More
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు - డ్రగ్స్ టెస్టులో కేటీఆర్ బావమరిది ఫ్రెండ్‌కు పాజిటివ్
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు - గతంలో రాజ్ పాకాలను విచారించిన పోలీసులు - ఫామ్ హౌస్ పార్టీలో ఏ2 గా విజయ్ మద్దూరి - కేసును దర్యాప్తు చేస్తున్న మోకిల పోలీసులు | Read More
ఠాగూర్ మూవీ సీన్ రిపీట్ - డబ్బు కోసం జూనియర్ డాక్టర్ డెడ్‌బాడీకి ట్రీట్మెంట్!
సినిమాలోని సీన్‌ను తలపిస్తున్న మెడికవర్ ఆసుపత్రి నిర్వాకం - రోగి మృతి చెందిన విషయం చెప్పని డాక్టర్లు - డబ్బులు చెల్లించిన తర్వాత చనిపోయిందని చెప్పారని బంధువల ఆరోపణలు | Read More
హైదరాబాద్‌కు వచ్చేసిన కార్న్ పాలిమర్ - ఇక ప్లాస్టిక్‌ను పక్కన పడేయొచ్చు
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కార్న్ పాలిమర్ బ్యాగులు - హైదరాబాద్‌లో పెరుగుతున్న బయో కార్న్ పాలిమర్ బ్యాగులు - నగరంలో లక్ష కేజీల బ్యాగుల విక్రయం | Read More
డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారా? - ఈ కాలేజీల్లో సీటు ఫ్రీ
తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలలు - చిగురించిన పేద విద్యార్థుల ఆశలు | Read More
అల్లు అర్జున్‌కు ఊరట - కేసు క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అల్లు అర్జున్‌పై నంద్యాలలో కేసు నమోదు - కేసును కొట్టివేయాలని ఆదేశించిన హై కోర్టు | Read More
కమీషన్‌కు కక్కుర్తి పడి బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేస్తున్నారా? - అయితే మీరు జైలుకే!
దళారుల మోసాలకు బలవుతున్న సామాన్య ప్రజలు - పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు - అద్దె బ్యాంకు ఖాతాలతో అక్రమ లావాదేవీలు | Read More
ఆ రూట్లో ఒంటరిగా వెళ్తున్నారా? - బీ కేర్ ఫుల్!
దొంగతనాలకు చిరునామానా మారిన అంతర్రాష్ట్ర రహదారులు - ఒంటరి మహిళలే టార్గెట్‌గా బంగారు గొలుసు చోరీలు - ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే మార్గంలో పెరిగిన చోరీలు | Read More
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈ నెల 9న ఆర్జిత సేవలు రద్దు
తిరుమల శ్రీవారికి ఈ నెల 9న శనివారం పుష్పయాగ మహోత్సవం - ఆర్జిత సేవల రద్దు చేసిన టీటీడీ | Read More
లైవ్ వీడియో - బైక్‌ను ఢీకొట్టిన కారు - స్పాట్లో ఒకరు డెడ్
పెద్దపల్లి జిల్లా కటికనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు - ఒకరు మృతి మరొకరికి గాయాలు | Read More
'షర్మిల నా కుమార్తె కాదంటున్నారు? - ఇంతలా దిగజారుతారా?'
వైఎస్ విజయమ్మ వీడియో సందేశం - తన కుటుంబపై చేస్తున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోందన్న వైఎస్ విజయమ్మ | Read More
'అలా చేస్తే మేడిగడ్డపై భారం తగ్గేది - అన్ని సమస్యలకు మూలం అదే'
మేడిగడ్డ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచారు - తుమ్మిడిహెట్టిని పరిశీలిస్తే మేడిగడ్డపై భారం తగ్గేది- కాళేశ్వరంపై సాంకేతిక కమిటీ నివేదికలో అభిప్రాయం | Read More
ప్చ్.. బ్యాడ్ న్యూస్ - ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా
ఏపీలో నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్ - మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా - మరో నాలుగు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం | Read More
జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
జేఈఈ పరీక్ష రాసే విద్యార్థులకు కేంద్రం శుభవార్త - ఇప్పటినుంచి వరుసగా మూడేళ్లు ఈ పరీక్ష రాసుకోవచ్చని ప్రకటన - 2023 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులకూ ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం | Read More
మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్ - పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - గతంలో కొన్నచోటే ఈ భూమిని కొనుగోలు చేసిన పవన్ - పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ | Read More
పగబడుతోన్న పొగ మంచు - అప్రమత్తంగా లేకపోతే గాల్లోకి ప్రాణాలు!
మంచు కారణంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - అప్రమత్తమైన అధికారులు - ఘటనలు సంభవించకుండా పలు సూచనలు | Read More
నేటి నుంచే ఒంటిపూట బడులు! - కులగణన సర్వే నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
నేటి నుంచి ఒక పూటనే పనిచేయనున్న ప్రాథమిక పాఠశాలలు - కులగణనలో టీచర్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం | Read More
ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా? - అయితే త్వరపడండి - నేడే లాస్ట్ డేట్
మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నేడే లాస్ట్ - త్వరలో ఖాళీ కానున్న రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీలు | Read More