ETV Bharat / state

సాగర్ ఉపఎన్నిక: భాజపా ప్రచార తారల జాబితా విడుదల

author img

By

Published : Mar 29, 2021, 1:24 AM IST

Updated : Mar 29, 2021, 1:51 AM IST

సాగర్ ఉపఎన్నికలో విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. తాజాగా భాజపా తమ ప్రచారం కోసం 30 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

bjp election star campaigners list release
ప్రచార తారల జాబితా విడుదల చేసిన భాజపా

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం కోసం భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

భాజపా విడుదల చేసిన ప్రచార తారల జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, పార్టీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తదితరులు ఉన్నారు. వారితో పాటుగా విజయశాంతితో సహా మరో 15 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా

Last Updated : Mar 29, 2021, 1:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.