అధికార తెరాస నాయకులు బెదిరింపు ధోరణితో పురపాలిక ఎన్నికల్లో గట్టెక్కెందుకు యత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖసహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండ పురపాలిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్పై నేడు 'సుప్రీం' విచారణ