నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలపురంలో తెరాస అభ్యర్థి నోముల భగత్ తరఫున ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. భగత్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మినీ పురపోరులో మరో ముందడుగు