నల్గొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించారు. తుది విడతలో 131 ఎంపీటీసీ స్థానాలకు 444 మంది, 11 జడ్పీటీసీ స్థానాలకు 53 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 3,58,738 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇదీ చదవండిః విజయవంతంగా 'మీ భూమి-మీ పత్రాలు' కార్యక్రమం