ETV Bharat / state

ఆసుపత్రిని తరలించవద్దంటూ గ్రామస్థుల ధర్నా

నాగర్‌కర్నూలు జిల్లా రామాపురం ఆసుపత్రిని వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ... గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్విహించారు.

ఆసుపత్రిని తరలించవద్దంటూ గ్రామస్థుల ధర్నా
author img

By

Published : Sep 21, 2019, 10:16 PM IST

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం రామాపురం ఆసుపత్రిని అక్కడే నిర్వహించాలని రామాపురం, బోయాలపల్లి గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. 150 పడకల ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా... వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి ఉన్న దగ్గరే నిర్మాణం చేపట్టాలని ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. ఆసుపత్రిని తరలించడానికి ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి అనుమతి ఇవ్వడం సరైంది కాదన్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రామాపురం గ్రామ సమీపంలోనే నిర్మిచాలని కోరుతూ... కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపారు.

ఆసుపత్రిని తరలించవద్దంటూ గ్రామస్థుల ధర్నా

ఇవీ చూడండి: విక్రమ్​ జాడ కనుక్కోవచ్చు.. బడ్జెట్​ వాస్తవాలను కనుక్కోలేం

Intro:150 పడకల ఆసుపత్రి నిర్మాణం నిలుపుదల చేయకుండా కొనసాగించాలని ఆస్పత్రిని వేరే ప్రాంతానికితరలించి వద్దంటూ రామాపురం, బోయాలపల్లి గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం దగ్గర నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రికి తరలించారు రామాపురం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిని అదే ప్రాంతంలో నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తరలించడానికి ఇవ్వడం సరైంది కాదన్నారు .ప్రధానంగా ఆస్పత్రి రోడ్డు పక్కనే నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు కొల్లాపూర్ చేరుకొని తాసిల్దార్ అధికారికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆసుపత్రిని రామాపురం గ్రామ సమీపంలోని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.

Body:కొల్లాపూర్ లో ధర్నా చేసిన రామాపురం బోయలపల్లి గ్రామస్తులు

Conclusion:150 పడకల ఆసుపత్రి నిర్మాణం నిలుపుదల చేయకుండా కొనసాగించాలని ఆస్పత్రిని వేరే ప్రాంతానికితరలించి వద్దంటూ రామాపురం, బోయాలపల్లి గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం దగ్గర నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రికి తరలించారు రామాపురం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిని అదే ప్రాంతంలో నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తరలించడానికి ఇవ్వడం సరైంది కాదన్నారు .ప్రధానంగా ఆస్పత్రి రోడ్డు పక్కనే నిర్మించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు కొల్లాపూర్ చేరుకొని తాసిల్దార్ అధికారికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆసుపత్రిని రామాపురం గ్రామ సమీపంలోని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
బైట్; 1.బాలరాజు...గ్రామస్థుడు
2. రామస్వామి...గ్రామస్థుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.