ETV Bharat / state

విద్యుత్ స్తంభం ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం - sucide attempt

కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపం చెంది అచ్చంపేటలో ఆర్టీసీ డ్రైవర్ హరిచందర్ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

విద్యుత్ స్తంభం ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం
author img

By

Published : Oct 18, 2019, 8:00 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం పక్కనున్న విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు అచ్చంపేట డిపోలో డ్రైవర్​గా పని చేస్తున్న డ్రైవర్ హరిచందర్. ప్రభుత్వం సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై హై ఓల్టేజ్ కరెంట్ స్తంభాన్ని ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వినతి మేరకు కిందకు దిగాడు. అనంతరం పోలీసులు హరిచందర్​ను అదుపులోకి తీసుకున్నారు.

Intro:TG_MBNR_14_18_RTC_DRIVER_CURENT_POLL_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్ణణంలోని ఎన్ టి ఆర్ స్టేడియం పక్కన ఉన్న విద్యుత్ స్ధంబాన్ని ఆర్టిసీ కార్మీకుడు ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.అచ్చంపేట డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న బస్సు డ్రైవర్ హరిచంధర్ సమ్మెలో పాల్గోంటున్నాడు.ప్రభుత్వం సమ్మే పై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోగా నియంతలా వ్వవహరించడంతో మనస్ధాపం చెంది అచ్చంపేటకు సరఫరా చేస్తున్న హై ఓల్టేజి కరెంట్ స్దంబాన్ని ఎక్కి దాదాపు 3గంటల పాటు కరెంట్ స్ధంభం పై ఉండి నిరసన తెలిపాడు.పోలీసులు.కుటుంబ సభ్యుల సూచన మేరకు కరెంట్ పోల్ నుండి కిందకు దిగడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారు.కార్మీకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....AVBody:TG_MBNR_14_18_RTC_DRIVER_CURENT_POLL_AV_TS10050Conclusion:TG_MBNR_14_18_RTC_DRIVER_CURENT_POLL_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్ణణంలోని ఎన్ టి ఆర్ స్టేడియం పక్కన ఉన్న విద్యుత్ స్ధంబాన్ని ఆర్టిసీ కార్మీకుడు ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.అచ్చంపేట డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న బస్సు డ్రైవర్ హరిచంధర్ సమ్మెలో పాల్గోంటున్నాడు.ప్రభుత్వం సమ్మే పై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోగా నియంతలా వ్వవహరించడంతో మనస్ధాపం చెంది అచ్చంపేటకు సరఫరా చేస్తున్న హై ఓల్టేజి కరెంట్ స్దంబాన్ని ఎక్కి దాదాపు 3గంటల పాటు కరెంట్ స్ధంభం పై ఉండి నిరసన తెలిపాడు.పోలీసులు,కుటుంబ సభ్యుల సూచన మేరకు కరెంట్ పోల్ నుండి కిందకు దిగడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారు.కార్మీకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.