ETV Bharat / state

అక్క, బావపై రంపంతో దాడి చేశాడు - నాగర్​కర్నూల్

కుటుంబ గొడవల కారణంగా అక్క, బావపై రంపంతో దాడికి దిగాడు ఓ కసాయి. ఈ ఘటన నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల బాధితులిద్దరినీ... హైదరాబాద్​కు తరలించారు.

అక్క, బావలపై రంపంతో దాడి
author img

By

Published : Apr 16, 2019, 8:44 PM IST

కుటుంబ కలహాలతో అక్క, బావపై రంపంతో దాడి చేసిన ఘటన నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. పట్టణంలో జ్యోతి, బాలస్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. జ్యోతికి తమ్ముడు వరుసైన పరమేశ్..​ బాలస్వామితో గొడవకు దిగాడు. అడ్డుకోబోయిన దంపతులిద్దరిపై దాడి చేశాడు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలించారు. నిందితుడు పరమేశ్​పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్క, బావలపై రంపంతో దాడి

ఇవీ చూడండి: 'మీ రాజకీయాలకు నన్ను బలి చేయొద్దు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.