ETV Bharat / state

మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి - navaratri_celebrations_at_nagarkurnool

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్వకుర్తిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో  భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి
author img

By

Published : Oct 7, 2019, 12:11 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. వేదపండితులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. వేదపండితులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి
Intro:tg_mbnr_01_07_bhakthi_shraddalatho_poojalu_avb_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. విశాఖ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులుగా జూలూరి చంద్రమౌళి, రమేష్ బాబు, ఇరివెంటి రమేష్, శ్రీధర్, మధుకర్, నారాయణరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Body:దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి ఉదయంనుంచే వేద పండితుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ప్రత్యేకంగా తయారు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అం లో నిర్వహించారు కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు, పురుషులు, విశాఖ కమిటీ సభ్యులు వాసవి క్లబ్ వనితా క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.