ETV Bharat / state

కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోండి: అఖిలపక్షం - left parties given latter to nagarkurnool district collector

సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని టీజేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. కొవిడ్​-19ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో... నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మ చౌహన్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

left parties given latter to nagarkurnool district collector on corona precautions
కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోండి: అఖిలపక్షం
author img

By

Published : Jul 30, 2020, 6:57 PM IST

కరోనా మహమ్మారి​ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. టీజేఎస్​, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో... నాగర్ కర్నూల్ జిల్లాలో కొవిడ్​​ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎల్ శర్మ చౌహన్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని శ్యాం ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సెక్రటేరియట్​ను కూల్చకుండా కొవిడ్​ ఆసుపత్రిగా మారిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేదన్నారు. లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.